ప్రముఖ వార్తా ఛానల్ 10టీవీ నుంచి సీనియర్ జర్నలిస్టు సతీష్ రాజీనామా
ప్రముఖ యాంకర్, టెన్ టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఛానల్ కు గుడ్ బై చెప్పారు.. సీనియర్ జర్నలిస్టుగా, ఎడిటర్ గా గుర్తింపుపొందిన సతీష్ అంతకు ముందు ఈటీవీ, సాక్షిల్లో కీలక హోదాల్లో పనిచేశారు.. డిబేట్లు అర్థవంతంగా సమతూకంగా చేస్తారనే పేరుంది..…










